పుస్తక పరిచయ సభ

తెలంగాణ భాషా సాంస్కతిక శాఖ సౌజన్యంతో దర్పణం సాహిత్య వేదిక, పాలడుగు నాగయ్య కళాపీఠం నిర్వహణలో పాలడుగు సరోజినీదేవి రాసిన ‘పాలడుగు నాగయ్య సమగ్ర సాహిత్యం’, సరోజినీదేవి కుసుమాలు’ గ్రంథాల పరిచయ సభ సెప్టెంబర మూడవ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్‌ రవీంద్ర భారతి మొదటి అంతస్తులో జరుగుతుంది. ఇందులో మంత్రి శ్రీదేవి, డా|| రాయారావు సూర్యప్రకాశ్‌, బైసా దేవదాసు, బి. వేంకట నరసమ్మ, పసుల లక్ష్మారెడ్డి, డా||నాళేశ్వరం శంకరం, పాలడుగు సరోజినీదేవి, డా|| చీదెళ్ళ సీతాలక్ష్మి, టి. గౌరీశంకర్‌, రామకష్ణ చంద్రమౌళి, నక్క హరికృష్ణ, సత్యమూర్తి, ముదిగొండ సంతోష్‌ పాల్గొంటారు