గోవింద్ పెట్ ప్రాథమిక పాఠశాలలో పుస్తక పటనోత్సవ కార్యక్రమం

నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని గోవింద్ పెట్ ప్రాథమిక పాఠశాల యందు సోమవారం పుస్తక పటనోత్సవ కార్యక్రమం నిర్వహించినారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మాడవేడి పద్మావత, ఉపాధ్యాయులు బావాయి, నౌషీన్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.