– జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి
నవతెలంగాణ- రామారెడ్డి
జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని రామారెడ్డి మండల బూతు లెవెల్ కాంగ్రెస్ ఇన్చార్జులు నేడు మధ్యాహ్నం రెండు గంటల వరకు హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో హాజరుకావాలని బుధవారం జిల్లా పరిషత్ ఫోర్ లీడర్, మండల కాంగ్రెస్ ఇన్చార్జి నా రెడ్డి మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించే సభకు, ముఖ్యఅతిథిగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున కార్గే, ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జ్ దీపా దాస్ మున్షి పాల్గొని ప్రసంగించనున్నందున ప్రతి ఒక్కరు తప్పకుండా హాజరు కావాలని సూచించారు.