యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ పాఠశాలలో నీటి సమస్య తీర్చడానికి మాజీ సర్పంచ్ బుడిగే గౌతమి నర్సింగరావు సుమారు 22 వేల రూపాయల సొంత నిధులతో బోరు మోటర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున్, బుడిగే నర్సింగరావు, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.