బోరు మోటర్ దొంగతనం పోలీసులకు ఫిర్యాదు

నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని కంచర్ల గ్రామంలో గ్రామ పంచాయతీకి సంబంధించిన బోరు మోటర్ ను గుర్తు తెలియని దుండగులు దొంగలించారు. శుక్రవారం గ్రామపంచాయతీ కార్యదర్శి స్వప్న పరిశీలించగా బోరు మోటర్ దొంగలించినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.