పొతరం ఎస్ లో బోర్ మరమత్తులు 

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్ :
హుస్నాబాద్ మండలంలోని పొతరం ఎస్ గ్రామంలో ని తాగునీటి బోర్ మరమత్తులు సర్పంచ్ బత్తిని మల్లయ్య చేపట్టారు. పంచాయతీ కార్యదర్శి ఎల్లయ్య తాగునీటి కోసం గ్రామంలో ఎప్పటికప్పుడు పనులను చేపడుతున్నారు.