కాంగ్రెస్‌ గ్రామశాఖ అధ్యక్షులుగా బొర్ర సురేష్‌ ఏకగ్రీవంగా ఎంపిక

– ప్రకటించిన వైస్‌ ఎంపీపీ గంగుల శమంత ప్రభాకర్‌ రెడ్డి
– మైనార్టీ కార్యదర్శి ఎండీ అఫ్జల్‌ బేగ్‌
నవతెలంగాణ-కందుకూరు
నేదునూరు గ్రామశాఖ అధ్యక్షులుగా బొర్రసు రేష్‌ను వైస్‌ ఎంపీపీ గంగుల శమంత ప్రభాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో మండల కోఆర్డినేటర్‌ ఎండీ అఫ్జల్‌బేగ్‌ సమ క్షంలో సోమవారం కందుకూరు మండలం నేదునూరు గ్రామంలో సమావేశం నిర్వహించి సురేష్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. .చేవెళ్ల పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌ రెడ్డి గెలుపు కోసం కార్యకర్తలు నాయకులు అభిమానులు కృషి చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే కిచెన్న గారి లక్ష్మారెడ్డి ఆదేశానుసారం సమావేశం నిర్వహించి కమిటీ సభ్యుల మధ్య ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీసీలు సెల్‌ అధ్యక్షు లుగా బోయ భాస్కర్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షులుగా అంకగా ళ్ళ జగన్‌, ఎస్‌టీ సెల్‌ అధ్యక్షులుగా బ నావాత్‌ శ్రీనివాస్‌ నాయక్‌, మైనారిటీ సెల్‌ అధ్యక్షులుగా ఎండీ పర్వేజ్‌ను ఎంపిక చేశారని తెలిపారు. కార్యక్ర మంలో నాయకులు సరిగారి మాధ వ్‌రెడ్డి, గంగుల సురేందర్‌ రెడ్డి, వరికు ప్పల బాబు, అంకగాళ్ళ సంజీవ, రాకేష్‌ గౌడ్‌, ఎగిరిశెట్టి నర్సింహ, గడిగే రాములు, ఆరో గ్య రెడ్డి, అంకగాళ్ళ దర్శన్‌, ఎండీ సద్దాం, పుణ్య మూర్తి శ్రీశైలం, మైసయ్య, మర్ల రాములు పరమేశ్వర్‌, సంజీవ రెడ్డి, పడుమటి సురేందర్‌రెడ్డి, శంకర్‌, బాబు జానీ, రాకేేష్‌ శివ, మహేష్‌, పాండు, నాగని శ్రీరాములు, అంక గాల రత్నం, ఆదిరాల సుధాకర్‌, ఆదిరాల జగన్‌, ఎర్రనరసింహ, ఆది రాల కుమార్‌, మోత్కూరి యాదయ్య, ఇలియాజ్‌, అజా రోద్దీన్‌, నాగరాజ్‌, లోకేష్‌, కృష్ణా, మహేష్‌, సోహెల్‌, ము న్వార్‌, అమ్రూస్‌, హాజీ, ఫయాజ్‌ బేగ్‌, నర్సింహా, శ్రీకాం త్‌, మహేందర్‌, ప్రకాష్‌, కృష్ణా, నర్సింహా పాల్గొన్నారు.