
హైదరాబాద్ లో ఎమ్మెల్సీ సురభి వాణిని పీవీ ప్రభాకర్ రావు ని మర్యాద పూర్వకంగా బ్రాహ్మణ సంక్షేమ సంఘం నిజామాబాద్ శాఖ సభ్యులు గురువారం కలవడం జరిగినది. నిజామాబాదులో హైదరాబాద్ రోడ్ లోని బోర్గాం పి చౌరస్తా లో పీవీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగినది తప్పకుండ వస్తాము అని బ్రాహ్మణ సంక్షేమ సంఘం నిజామాబాద్ శాఖ సభ్యులు తెలిపారు.