గుడి తాళం పగలగొట్టి పంచలోహాలు దొంగలింపు..

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలం లోని మెయిన్ గ్రామ శివారు పరిధిలో గల అయ్యప్ప గుడి తాళాలు పగలగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోని పంచ లోహాలను దొంగలించిన ఘటనపై, మేనూరు గ్రామస్తులైన జి. రామ్ మోహన్ పిర్యాదు మేరకు మేనూర్ శివారులో గల అయ్యప్ప గుడిలో సోమవారం తెల్లవారుజామున సాయంత్రం కాలం నా చూడగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి గుడి లోని 4 పంచ లోహ విగ్రహాలలు ను ఎత్తుకెళ్లినట్టు పిర్యాదు చెయ్యగా, కేసు చెయ్యడం జరిగిందని ఎస్ఐ తెలిపారు. సంఘటన స్థలానికి క్లూస్ టీం ద్వారా  పరిశీలించడం జరిగిందని, ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్నట్లు ఎస్సై శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.