మండలంలో ఘణంగా తల్లిపాలవారోత్సవాలు..

నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం నాడు జుక్కల్ మండలంలోని యాబైరెండు అంగన్ వాడి కేంద్రాల టీచర్ల ఆధ్వర్యంలో సిడిపీవో ఆదేశాల మేరకు నిర్వహించడం జర్గిందని సూపర్ వైజర్ వినోదా తెలిపారు. ఈ సందర్భంగా ఎంపిపి యశోదా నీలుపటేల్ ముఖ్యఅథితిగా పాల్గోని ప్రసంగిహించారు. ఎంపిపి మాట్లాడుతు తల్లి విశిష్టతను వివరించారు. శిశువుకు చనుపాలు ఆమృతంలాంటివని , రోగనిరోదక శక్తి పెంచుతుందని పేర్కోన్నారు. సూపర్ వైజర్ వినోదా, కరుణా మాట్లాడుతు ప్రతి గ్రామాలలో తల్లులకు ప్రత్యేకంగా తల్లి పాల గురించి అవగాహన చేయాలని, పిల్లల ఎత్తు,  బరువు ఎదుగు దళతో పాటు, వ్యాదులు దరికి రాకుండా ఉంటాయని, శిశువు బ్రేయిన్ ఎదుగుగల జర్గుతుందని, అప్పుడే పట్టిన శిశువుకు నిస్సకోంచంగా ముర్ర చనుపాలు  నిస్సందేహంగా పట్టాలని పేర్కోన్నారు. కార్యక్రమంలో ఎంపిపి, జుక్కల్, పెద్దఎడ్గి   సూపర్ వైజుర్లు, మండలంలోని యాబైరెండు సెంటర్ల అంగన్ వాడీ టీచర్లు తదితరులు పాల్గోన్నారు.