Amazon.inతో మీ దీపావళి సంబరాలను దేదీప్యమానం చేయండి

 నవతెలంగాణ బెంగళూరు: సరైన పార్టీ అవసరాలతో మీ దీపావళి సంబరాలను మర్చిపోలేని జ్ఞాపకాలుగా చేయండి. మీరు పార్టీ బీట్స్ కోసం అన్వేషిస్తున్నా లేదా దీపావళి గెట్-టుగెదర్స్ లో ఉత్తమంగా కనిపించాలని కోరుకున్నా, శామ్ సంగ్ మద్దతుతో మరియు సోనీ ప్లే స్టేషన్ సహ-మద్దతుతో Amazon.in పై దివాలీ స్టోర్* మీకు అవసరమైన ప్రతిది అందచేస్తోంది. Amazon.in పై దివాలీ స్టోర్* అన్వేషించండి మరియు తప్పనిసరిగా కలిగి ఉండవలసిన పండగ-పార్టీ వస్తువుల పైన ఉత్తేజభరితమైన ఆఫర్లను క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ లావాదేవీల పైన రూ. 9,000 వరకు 10% ఆదాలతో పాటు పొందండి మరియు ఐసీఐసీఐ బ్యాంక్, ఏక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ మరియు హెచ్ఎస్ బిసి బ్యాంక్ నుండి క్రెడిట్ కార్డ్ ఈఎంఐలను కూడా పొందండి.
Amazon.in పై సృజనాత్మకంగా రూపొందించిన ఆఫర్లతో దీపావళిని సంబరం చేయండి, ఈ పండగ సీజన్ ను ప్రత్యేకం చేయడానికి రూపొందించబడ్డాయి. రూ. 10,000కి పైగా చేసిన కొనుగోళ్ల పై హోమ్ అండ్ కిచెన్ యొక్క ఎంపిక చేసిన ఉపకరణాల పై రూ. 1000 తగ్గింపుతో మీ ఇంటిని పునరుత్తేజం చేయండి లేదా కనీసం రూ. 1,500 కొనుగోళ్లతో హోమ్, కిచెన్ మరియు అవుట్ డోర్ అవసరాల పై రూ. 300 తగ్గింపును ఆనందించండి. ఎథ్నిక్ వేర్, వాచీలు మరియు స్మార్ట్ వాచీల పైన ప్రత్యేకమైన డీల్స్ తో పాటు ప్రముఖ ఫ్యాషన్ మరియు బ్యూటీ బ్రాండ్స్ పై 80% వరకు ఆదాలు కనుగొనండి. ప్రీమియం స్మార్ట్ ఫోన్లు పైన 40% వరకు తగ్గింపుతో ప్రతి జ్ఞాపకాన్ని గుర్తుండిపోయే క్షణం చేయండి మరియు ప్రతి నెల/999కి ఈఎంఐలు ప్రారంభమవుతాయి. ఉపకరణాల పైన 75% వరకు తగ్గింపుతో , రూ. 16,000 అదనపు ఎక్స్ ఛేంజ్ డిస్కౌంట్  మరియు తక్షణ బ్యాంక్ డిస్కౌంట్లు రూ. 12,000 వరకు మీ ఇంటిని అప్ గ్రేడ్ చేయండి. మీరు ప్రారంభించడానికి, Amazon.in శామ్ సంగ్ గాలక్సీ, సోనీ ప్లేస్టేషన్, వన్ ప్లస్, iQOO, జేబిఎల్, bOAt, సోనీ, ఎల్జీ, టాటా సంపన్ మరియు టైటాన్ వంటి ప్రముఖ బ్రాండ్స్ నుండి దీపావళి పార్టీ అవసరాల జాబితాను రూపొందించింది. ఇది మీ పండగ సంబరాలకు అదనపు మెరుపును చేరుస్తుంది.