చించాలలో బీఆర్ఎస్  సంబరాలు

BRS celebrations in Chinchaనవతెలంగాణ – ముధోల్ 
ముధోల్ మండలంలోని చించాల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత  విడుదలైన సందర్భంగా బుధవారం రాత్రి సంబరాలు చేసుకున్నారు. అలాగే  సీట్లు పంచుకోని ఆనందం వ్యక్తం చేశారు . చివరకు న్యాయం మే గెలుస్తుందని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో  బీఆర్ఎస్ గ్రామ యువజన అధ్యక్షుడు పెండ్యాల లక్ష్మణ్(చింటూ), అంజయ్య  ,సక్కరి శ్రీకాంత్ , పెక్కంటి అంజయ్య,తునుకుల  శ్రావణ్ ,అరుణ్ , పెక్కంటి రాజు ,  ప్రసాద్ , బైరోళ్ల సునాయ్,దిలీప్ తదితరులు పాల్గొన్నారు.