ఉప్పునుంతల మండలం నుండి మంగళవారం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొత్త రవీంద్ర రావు ఆధ్వర్యంలో నల్లగొండ మీటింగ్ కు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వివిధ గ్రామాల నుండి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు నల్లగొండ మీటింగ్ కు భారీ మొత్తంలో బయలుదేయడం జరిగింది. రాష్ట్ర ఆధీనంలో ఉన్న ప్రాజెక్టులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఆధీనంలో అప్పజెప్పితే మునుముందు రాష్ట్రంలో నీటిని వాడుకోనికే చాలా ఇబ్బందులు అవుతాయని, తెలంగాణ ఉద్యమకారుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇచ్చిన పిలుపుమేరకు బయలుదేరడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం అప్పజెప్పమని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడం పది సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పకుండా కాపాడుకుంటూ వచ్చిన కేసీఆర్ ఈ రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి ప్రాజెక్టులను అప్పజెప్పాలని పూనుకున్నారు. దానిని పసిగట్టిన కేసీఆర్ నల్లగొండ మీటింగ్ కు మరో తెలంగాణ మా ఉద్యమంలా బయలుదేరాలని, చెప్పడంతో మండలం నుండి బాలు నాయక్ మాజీ సర్పంచుల ప్రసిడెంట్ వివిధ గ్రామాల బీఆర్ఎస్ పార్టీ గ్రామా అధ్యక్షులు యూత్ అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు బయలుదేరడం జరిగింది.