
జుక్కల్ మండలంలోని ఎమ్మెలే క్యాంపు కార్యాలయంలో పలు మండలాల నుండి వచ్చిన ఇతర పార్టీలకు చెందిన సీనీయర్ నాయకులు, కార్యకర్తలు జుక్కల్ ఎమ్మెలే తోట లక్ష్మీకాంతా రావ్ సోమవారం నాడు పార్టీ కండువా కప్పి పార్టీలోకి జైన్ చేసుకోవడం జర్గింది. ఈ సంధర్భంగా మద్నూర్ మండలంలోని అంతాపూర్ గ్రామానికి చెందిన ఇతర పార్టీ నాయకులు, యువకులు సాయి పటేల్ అధ్వర్యంలో భారీ సంఖ్యలో కాంగిరేస్ పార్టీ కండువా కప్పుకొన్నారు. అదేవిధంగా బిచ్కుంద మండలంలోని వాజీద్ నగర్ గ్రామనికి చెందిన సీనీయర్ నాయకులు గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ అధ్వర్యంలో ఎంపిటిసి సాయులు, మాజీ సర్పంచ్ భూమయ్య, వార్డు సబ్యుడు రమేష్, నాయకులు, యువకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో జుక్కల్ మండలం కేంద్రంలోని ఎమ్మెలే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెలే కాంతారావ్ పార్టీలోకి ఆహవ్వనించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ కాంగ్రేస్ సీనీయర్ నాయకుడు కేమ్రాజ్ కల్లాలీ మాజీ సర్పంచ్ రమేష్ దేశాయి తదితరులు పాల్గోన్నారు.