జక్రాన్పల్లి మండల్ సికింద్రాపూర్ గ్రామంలో అంజనీ దేవి అసోసియేషన్ కమిటీ వారు దుర్గా దేవి మండలి వద్ద ఏర్పాటుచేసిన పూజా కార్యక్రమానికి బీఆర్ఎస్
పార్టీ జిల్లా నాయకులూ ఉద్యమకారులు చింతం మహేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సికింద్ర పూర్ మాజీ ఉప సర్పంచ్ అరుణ్ కుమార్, అంజనీ దేవి అసోసియేషన్ కమిటీ వారు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.