బాధితులను పరామర్శిం చిన బీఅర్ఎస్ నాయకులు..

BRS leaders visited the victims.నవతెలంగాణ- తొగుట
రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిన పాత్కుల రమేష్, ఆశా కార్యకర్త కొయ్యడ యాదమ్మ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పరామర్శించారు. బుధవారం మండలంలోని వెంకట్రావు పేట గ్రామానికి చెందిన పాత్కుల రమేష్ కొద్ది రోజు ల క్రితం రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. సిద్ది పేట ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స పొందుతు న్నారు. అదే గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త కొయ్యడ యాదమ్మ సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసు కున్న బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వారిని పరా మర్శించారు. వారి ఆరోగ్యం కుదుట పడాలని కోరుకున్నారు. పరామర్శించిన వారిలో నాయ కులు బండారు స్వామి గౌడ్, సుతారి రాంబాబు, ప్రసాద్ తదితరులు ఉన్నారు.