తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా నల్లగొండ పట్టణ కేంద్రంలో జరిగే రైతు మహా ధర్నా కు మండల పరిధిలోని అన్ని గ్రామాల నుండి భారీ సంఖ్యలో బిఆర్ఎస్ నాయకులు మంగళవారం బయలుదేరారు. ధర్నాకి బయలుదేరిన వారిలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మున్న మల్లయ్య యాదవ్ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గాజుల తిరుమలరావు మండల నాయకులు గార్దుల లింగరాజు, చూడి లింగారెడ్డి, బత్తుల సాయిలు గౌడ్ కొచ్చర్ల బాబు, యువజన యువజన నాయకులు కనకటి మహేష్ గౌడ్, రేసు వెంకటేశ్వర్లు, ఉప్పుల వీరు యాదవ్, మొగుళ్ల వెంకన్న జక్కి పరమేష్ కనకటి లింగయ్య, సాగర్, విజయ్, యాకయ్య, తదితరులు ఉన్నారు.