మండలంలోనీ మొడ్డులగుడెం గ్రామానికి చెందిన పిట్టల నర్సయ్య ఇల్లు ఆదివారం అగ్నిప్రమాదానికి గురి అయ్యి కాలి బూడిద ఐయ్యింది,ఇంటి లోపల రూ.1,00,000నగదు బంగారము, మోటార్ సైకిల్ ,ఫ్రిజ్ గ్యాస్ బండ లికేజ్ వలన పేలిపోయి ఇంట్లో వస్తువులు క్కాలిపోయి నర్సయ్య కుటుంబం బజారున పడిపోయింది,ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్ లు సోమవారం మండల పార్టీ అధ్యక్షులు లాకవత్ నర్సింహ నాయక్ తో కలిసి జిల్లా పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆదేశాలమేరకు పిట్టల నర్సయ్య కుటుంబానికీ 50keg సన్న బియ్యం కుటుంబసభ్యులకు బట్టలు మరియు రూ.1000నగదు ఇవ్వడం జరిగింది.నర్సయ్య కుటుంబానికీ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి గోవింద్ నాయక్ ఇల్లు మంజూరు చేపిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఆలూరి శ్రీనివాసరావు, వెలిశాల స్వరూప,లావుడియ రాంచందర్ బుల్లెట్ ఓదెలు,గడ్డమిది భాస్కర్ ములుగు జిల్లా సీనియర్ నాయకులు గజ్జి ఎలందర్ ,తాటికొండ శ్రీనివాస్ చారి మదికొండ రమేష్ మెడ దుల వెంకన్న,R,శేఖర్ పి,సమ్మయ్య ,జి,రమేష్,వార్డ్ నెంబర్ ,చంటి,గుండె సోమయ, డి, వెంకట్రామ్ తదితరులుపాల్గొన్నారు.