కేటీఆర్‌ను కలిసిన బీఆర్‌ఎస్‌ ఉద్యమ నాయకుడు నాగారం రాజేందర్‌ రెడ్డి

నవతెలంగాణ-ధారూరు
మండల పరిధిలోని నాగారం గ్రామానికి చెందిన రాజేందర్‌ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో నుండి ఇప్పటివరకు బీఆర్‌ఎస్‌లో కొనసాగుతూ కార్యకర్తగా పనిచేస్తూ పార్టీకి ఎన్నో సేవలు చేసి పార్టీ గెలుపునకు ప్రత్యేకంగా పోరాటం చేసినటువంటి నాయకుల్లో రాజేందర్‌రెడ్డి ఒకరు వికారాబాద్‌ జిల్లాలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో ఉద్యమాలు చేసిన పాత్ర ఎంతో ఉంది ఇలాంటివి గుర్తు చేసుకుంటూ ఎమ్మెల్యే సమక్షంలో కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు ఎమ్మెల్యేతో పాటు వికారాబాద్‌ యువ నాయకులు వడ్ల నందు కొండాపూర్‌ సర్పంచ్‌ పరమేష్‌ పాల్గొన్నారు.