నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని బీఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో పలు గ్రామాలలో అసెంబ్లి ఎన్నికలో భాగంగా ప్రచారం డిజిటల్ విడీయేా ప్రదర్శన ముమ్మరంగా కోనసాగీస్తున్నారు. జుక్కల్ మండల కేంద్రంతో పాటు బస్వాపూర్, మహమ్మదాబాద్ తాండా లలో ఉదయం, సాయంకాలం ప్రచారాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభూత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను డిజిటల్ సీనిమా రూపంలో ప్రదర్శిస్తు, తెలంగాణలోని వాడుకలో ఉన్న గ్రాుమీణ యాస భాషలో అర్థమయ్యే రితీలో నిరంతరంగా అమలు చేస్తున్న సంక్షేమ పథాలను డిజిటల్ పరదా పైన వివరిస్తు ఓటర్లను అకట్టుకొంటు పల్లేలలో ప్రచారం నిర్వహిస్తున్నారు. జుక్కల్ మండల కార్యక్రమంలో నియేాజక వర్గం డిజిటల్ ప్రచార వాహన ఇంచార్జీ ఎన్ఎమ్ బాలారాజ్, మాజీ మార్కేట్ చైర్మేన్ సాయాగౌడ్, తెరాస సీనీయర్ నాయకులు నీలుపటేల్, బొల్లిగంగాధర్, యువనాయకులు రాజు, గజానన్ తదితరులు పాల్గోన్నారు.