
నాగిరెడ్డిపేట మండలంలోని ఆత్మకూరు గ్రామంలో ఆదివారం రోజు టిఆర్ఎస్ నాయకులు జోరుగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్రాల సిద్దయ్య జెడ్పిటిసి సభ్యుడు మనోహర్ రెడ్డి తోపాటు ఎంపీటీసీ శ్రీనివాస్ కిచ్చయ్య గారి రాజిరెడ్డి, లక్ష్మయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.