
నవతెలంగాణ – మల్హర్ రావు
అదైర్య పడొద్దు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.మండల కేంద్రమైన తాడిచెర్ల ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కోట రాజేష్ గౌడ్ కుటుంబాన్ని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్,రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్,మాజీ గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్ మండల మాజీ జెడ్పిటిసి గొనె శ్రీనివాసరావు లు పరామర్శించి,అదైర్య పడొద్దు బిఆర్ఎస్ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు జాగరి యారీస్ యాదవ్, నాయకులు యాదగిరావు,తాజాద్దీన్,నాగేశ్ వరరావు పాల్గొన్నారు.