బీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల ఉపాధ్యక్షుడి నియామకం

నవతెలంగాణ-బెజ్జంకి 

బీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల ఉపాధ్యక్షుడిగా మండల పరిధిలోని బెజ్జంకి క్రాసింగ్ గ్రామానికి చెందిన కనగండ్ల సురేశ్ నూతనంగా  నియామకమయ్యారు. శుక్రవారం కనగండ్ల సురేశ్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.ఈ సందర్భంగా సురేశ్ ను ఎమ్మెల్యే అభినందించారు. బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.