
నల్గొండ జిల్లా అనుముల మండలం హాలియా మున్సిపాలిటీలో రామాలయం లో అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం మరియు హనుమాన్ శక్తి జాగరణ సమితి వారి ఆధ్వర్యంలో జరిగిన మహా అన్నదాన కార్యక్రమంలో11 రోజులు బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి అయ్యప్ప స్వాములకు తన పౌండేషన్ ద్వారా అన్నదానం నిర్వహించారు. ఈసందర్బంగా హైదరాబాద్ లోని తన ఇంటికి వచ్చి గురుస్వామి మేడిపల్లి మోహన్ రావు, స్వాములు బృందం అయ్యప్ప ప్రసాదం అందజేశారు.