– ఐదు జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతల శంకరయ్య
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
పేదల కోసం నిరంతరం పాటుపడిన మొదటి తరం కమ్యూనిస్టు పార్టీ నాయకులు, పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య మరణం కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు అని, ఐలు జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతుల శంకరయ్య తెలిపారు. ఆయన మరణం ప్రజాస్వామ్య, లౌకిక శక్తులకు తీరనిలోటని పేర్కొన్నారు. ఐలు జిల్లా కమిటీ తరఫున ఒక ప్రకటనలో సంతాపాన్ని తెలిపారు.