భువనగిరి మండలం తాజ్‌పూర్ గ్రామానికి చెందిన పల్లెపాటి యాధగిరి పాడి గేధే ప్రమాదవశాత్తు విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్షం వల్ల తమ గేధే విద్యుత్ షాక్ తో మృతి చెందిందని , గేదె విలువ లక్ష 50 వేల రూపాయలు ఉంటుందని, వారి కుటుంబానీ ప్రభుత్వం ఆదుకోవాలనీ బిఆర్ఎస్ జిల్లా నాయకులు ర్యాకల శ్రీనివాస్ కోరారు.