
– పోలీసుల పంచనామా కేసు నమోదు చేసి దర్యాప్తు
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని సోనార్ స్వామి ఇంట్లో సోమవారం రాత్రి దొంగలు పడ్డారు. తాళం వేసి ఉండగా తాళం దొంగలు పడ్డారు. ఆ కుటుంబానికి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇన్చార్జి ఎస్ఐ సాయన్న దొంగతనం జరిగిన ఇంటిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు విలేకరులకు తెలిపారు. దొంగతనంలో 12 తులాల వెండి, నాణెములు, ఒక గ్రామం బంగారు, విగ్రహం, నగదు ఎత్తుకెళ్లారు. దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇన్చార్జి ఎస్ఐ సాయన్న తెలిపారు.