శుభలగ్నం నిర్ణయ పత్రిక మహోత్సవానికి హాజరైన బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్

Busireddy Foundation Chairman attended the Shubhalagnam Nirvana Patrika mahotsavamనవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం అనుముల మండలం చింతగూడెం గ్రామానికి చెందిన బుసిరెడ్డి మట్టారెడ్డి ఇంట్లో వివాహ మహోత్సవ శుభలగ్నం నిర్ణయ పత్రిక మహోత్సవానికి బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండురంగారెడ్డి ఆదివారం ముఖ్య అతిధిగా హాజరైనారు. ఈ కార్యక్రమంలో కంచర్ల విజయేందర్ రెడ్డి, కంచర్ల లక్ష్మారెడ్డి, కంచర్ల యాదగిరి రెడ్డి, బుసిరెడ్డి మధుసూదన్ రెడ్డి, బుసిరెడ్డి నరసింహారెడ్డి, బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి, దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.