వధూవరులను ఆశీర్వదించిన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్

– బుసిరెడ్డి పాండురంగారెడ్డి
నవతెలంగాణ – పెద్దవూర
నల్లగొండ జిల్లా కేంద్రం లోని గుండగాని మైసయ్య గార్డెన్స్ నందు బుధవారం మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లిఖార్జున రెడ్డి సోదరుడు మహేందర్ రెడ్డి కుమారుడు, శ్రీనాధపురం గ్రామవాస్తవ్యులు అయినటువంటి కాళం చంద్రశేఖర్ రెడ్డి  కుమార్తె,కాళం అశ్విత – రేగట్టె కౌశిక్ రెడ్డి వివాహ మహోత్సవానికి హాజరై బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ వధూవరులను పాండురంగారెడ్డి  నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం లో తిరుమలగిరి సాగర్ మండలం వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, బోయగూడెం మాజీ యంపిటిసి నెమలి శ్రీధర్ రెడ్డి,కోడుమూరి నారాయణ రెడ్డి, అబ్దుల్ కరీం, గడ్డం సజ్జన్,వంగాల భాస్కర్ రెడ్డి, తేరా అఖిల్ రెడ్డి, మల్లయ్య, మైసయ్య తదితరులు పాల్గొన్నారు.