– అన్ని విధాలా ఆదుకుంటూ.. అంత్యక్రియలు అనంతరం భోజనాలు పంపిస్తున్న బుసిరెడ్డి పాండురంగారెడ్డి
నవతెలంగాణ – పెడవూర
నల్గొండ జిల్లా,నాగార్జునసాగర్ నియోజకవర్గం, త్రిపురారం మండలం,సీత్య తండా గ్రామానికి చెండిన దానవత్ పూల నాయక్ (55) అనారోగ్యం
మృతి చెందారు. శనివారం మృతిని కుమారుడు అంజి ద్వారా విషయం తెలుసుకొని ఆ కుటుంబానికి అండగా బుసిరెడ్డి ఫౌండేషన్ ద్వారా అంత్యక్రియలు అనంతరం భోజనాలు అండిచారు. ఈ సందర్బంగా నిరుపేద కుటుంబాలకి బుసిరెడ్డి ఫౌండేషన్ ఎల్లపుడు అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉంటుందని బుసిరెడ్డి పాండురంగారెడ్డి పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 9581742356 ను సంప్రదించవలసినదిగా తెలిపారు.దానాలన్నింటిలో కెల్లా అన్నదానం మిన్న అని మనిషిని పూర్తిగా సంతృప్తి పరచేది ఒక్క అన్నదానమే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.