
నవతెలంగాణ – డిచ్ పల్లి
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు బుధవారం నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. 2023-24 విద్యా సంవత్సరంలో మంగళవారం చివరి పని దినం. ఇవాళ 1-9వ తరగతి విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు. 2024-25 విద్యా సంవత్సరంలో జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వాసతి గృహాల్లో ఉన్న విద్యార్థులకు తల్లిదండ్రులు వాసంతి గృహాలకు వేళ్ళీ స్వగృహలకు ఆటోలు, ద్విచక్ర వాహనాలు, కార్లు బస్సులలో పేట్టేలు తమ వేంట ఉంచుకుని బయలు దేరారు. విద్యర్థులకు వెసవి సెలవులు దోరకడంతో వారి సంతోషాలకు అవధులు లేకుండా పోయాయి.