
బోర్గం గ్రామంలో
రెంజల్ మండలం బోర్గం గ్రామంలో సర్పంచ్ వార్త వాణి సాయి రెడ్డి, ఉప సర్పంచ్ ఫిరోజ్ ఉద్దీన్, సింగిల్ విండో చైర్మన్ మొయినొద్దిన్, పార్ధ రాజు, ప్రవీణ్ తదితరులు ప్రచారం చేశారు.
పేపర్ మిల్ గ్రామంలో
రెంజల్ మండలం పేపర్ మిల్ గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు అవేజ్ ఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దౌలత్ ఖాన్, నాయకులు యువత తదితరులు పాల్గొన్నారు.