గౌలిపురలో ప్రచారం..

నవతెలంగాణ – ధూల్ పేట్ 

గౌలిపురలో యాకుత్ పుర నియోజకవర్గం బీఅర్ఎస్ అభ్యర్థి సమసుందర్ రెడ్డి డివిజన్ ప్రెసిడెంట్ సిఎం ప్రవీణ్ రాజు ఆధ్వర్యంలో ప్రచారం కొనసాగించారు. డివిజన్ లోని ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందించి ప్రచారం చేశారు. యాకుత్ పుర పురలో బీఅర్ఎస్ ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలు మరచిపోలేదన్నారు.