
మండలంలోని పస్రా నగరం గ్రామంలో [8]వ వార్డులో బడే నాగజ్యోతి అత్యధిక మెజారిటీ గెలుపు కోరుతూ ఆదివారం జోరుగా కారు గుర్తుకు ఓటెయ్యాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు.కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తూ ముందుకు సాగుతున్న ఇంటింటి ప్రచారం కొనసాగించారు. గత ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల్లో పసర గ్రామపంచాయతీ పరిధిలో టిఆర్ఎస్ మూడు ఎంపీటీసీలను గెలుచుకోవడంతోపాటు జడ్పిటిసి కి భారీ మెజారిటీని అందించింది. పట్టు కోల్పోకుండా ఉండేందుకు టిఆర్ఎస్ వర్గాలు గట్టిగా శ్రమిస్తున్నాయి.ఈ ప్రచార కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ కోమటిరెడ్డి సమ్మిరెడ్డి, గ్రామ అధ్యక్షుడు తాటికొండ శ్రీనివాస్ చారి, వరదం చందర్, రాజు, భూక్య సుమలత, పట్టపు వెంకట్ రెడ్డి, ఎడవెల్లి వెంకటరెడ్డి, కడారి తిరుపతి, కొండి రమేష్, వెలిశాల వెంకటేశ్వరరావు, ముక్కల కుమార్, వాసం వేణు, బండి నాగేశ్వరరావు, పూర్ణచందర్ పత్రి పూర్ణ, కర్ర మహేందర్ రెడ్డి భూక్య సమ్మయ్య, గంగెల్లి భరత్, ముక్క శీను, కొండ సత్యనారాయణ, చుంచు యాకోబు, కందికట్ల సమ్మక్క, ఒద్దుల అశోక్, ఊటుకూరి వెంకటరామయ్య, రాజు, అంబటిరవి, దార నిరంజన్, లక్ష్మణ్, శ్రీనివాస్, సుధాకర్, జనగాం జానీ, జూపల్లి రమేష్ పొన్నాల పులి, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.