కారొబార్ అండ్ సిబ్బంది నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

నవతెలంగాణ మల్హర్ రావు
బుక్క సంక్షేమ సంఘం మరియు తెలంగాణ కారొబార్ అండ్ సిబ్బంది అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ కారోబార్ అండ్ సిబ్బంది అసోసియేషన్ 2025 క్యాలెండర్ బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బుక్క అయ్యవార్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వైద్య శీను  మండల అధ్యక్షులు వర్మని సమ్మయ్య జిల్లా అధ్యక్షుడు వైద్య రమేష్ జిల్లా అధ్యక్షుడు వైద్య రమేష్, గౌరవ అధ్యక్షులు వడల రమేష్ , మండల కమిటీ సభ్యులు పేర్ల ఆంజనేయులు, సాదుల రాజు, అన్నం సత్యనారాయణ, వైద్య రవీందర్ వైద్య వేణు, మహేష్, రంగయ్య, వెంకట నరసయ్య పాల్గొన్నారు.