నవతెలంగాణ – మద్నూర్
మన రాష్ట్ర సరిహద్దు మహారాష్ట్ర బార్డర్ ప్రాంతంలో మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ సమీపంలో ఏర్పాటుచేసిన వాహనాల చెకింగ్ చెక్ పోస్టులో బుధవారం సాయంత్రం వెహికల్ చెక్ చేస్తూ ఉండగా రూ. 100,000/- నగదు పట్టుబడింది. తడి హిపర్గా గ్రామనకి చెందిన కంకర్నె సూర్యదాస్ కార్ లో వెళ్తుండగా చెక్ చెయ్యగా ఎలక్షన్ కోడ్ కి విరుద్ధంగా తీసుకెళ్తున్న నగదును సీజ్ చెయ్యడం జరిగిందని ఎస్సై తెలిపారు.