గ్వెండోలిన్ బ్రూక్స్ అనే అమెరికన్ నల్లజాతి కవయిత్రి తన కవితా సంపుటి,The Bean Eaters ˝À We Real Cool అన్న…
దర్వాజ
ఏ చీకట్లకీ ప్రస్థానం?
చైత్ర వసంత విస్తరి శీలాన్ని చిత్తకార్తెలు చిందరవందరగా చించిన దైన్యాలు తూరుపు వాకిలిలో ప్రభవించి పడమటిపొద్దై విశ్రమించే పండుటాకులను పరాధీనపరిచే ద్రుత…
ఎకో
గ్రహాలు ఎందుకో గతులు తప్పుతున్నాయి ఒక్కసారిగా మూర్చపోయిన సూర్యుణ్ణి యుద్ధ మేఘపు చీకటి ఆవహిస్తోంది దేశాల సరిహద్దులు దాటుకుని ట్యాంకర్లు ముందుకే…
సాహితీ వార్తలు
12న యాదయ్యకు అలిశెట్టి పురస్కారం తెలంగాణ రచయితల వేదిక కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అక్షర సూరీడు అలిశెట్టి ప్రభాకర్ రాష్ట్రస్థాయి…
సాహిత్య గమనావలోకనం
ఆర్థిక, రాజకీయ ప్రభావాలతో సామాజిక జీవనం కొనసాగటం సర్వసాధారణ విషయం. అయితే ఆ ప్రభావాల కారణంగా సమాజంలో చోటుచేసుకుంటున్న సంఘర్షణలను కళా,…
సాధికార విమర్శ పెనుగొండ’దీపిక’
తెలుగు సాహిత్యానికి దీప దారిగా నిలుస్తున్న ప్రామాణిక విమర్శ గ్రంథం దీపిక.అందుకే ఈ సంవత్సరం అభ్యుదయ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణ రాసిన…
అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్
కూల దోస్తే కూలిపోయే. విగ్రహం కాదు ఆ పేరు పగలగొడితే విరిగిపోయే బొమ్మ కాదు ఆ పేరు భయంభయంగా తుడిచేసినా తడిపేసినా…
దీపం కోసం రాత్రి లోకమంతా గాలిస్తుంది
గాయాన్ని దాచుకోవడం ఒక కళ ! కన్నీళ్ళు ఆపుకోవడం ఒక మెళకువ ! ఇది రద్దీగా వుండే నగరంలోని సెంటర్, జనం…
సాహితీ వార్తలు
31న దివాకర్ల వేంకటావధాని జీవితం-సాహిత్యంపై సదస్సు సాహిత్య అకాడమీ, తెలుగు శాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 31న…
ప్రకృతి
ప్రకతి అంటూ మనం వేటిని చూస్తున్నామో… ఆ కొండా, ఈ అపరాహ్ణమూ, కిచకిచల ఉడుతా, పట్టూవిడుపుల ఆసక్తికర గ్రహణమూ, ఝుమ్ ఝుమ్మనే…
పాలమూరు సాహిత్య సుగంధం…
‘తెలంగాణ సాహితీ’ పరిమళం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా తెలంగాణ సాహితి దశాబ్ది ఉత్సవాలు ”తెలంగాణ సాహితి” మహబూబ్ నగర్ జిల్లా కమిటీ…
రేల పువ్వు
తనువు మీది హరిత వస్త్రం జారిపోయి రహస్యమేదో బహిర్గతం అయినట్టు కొమ్మ కొమ్మకు బొట్టు బొట్టంత బంగారు పూమొగ్గలు అదేదో పార్టీ…