దేశాన్ని బతికించుకుందాం

రాలిన ఆకు మీద దగ్గరగా ఒత్తిల్లుకొని తలవంచి మొలకెత్తే చిరు మొలకలం మూరెడు నీడ జానెడు కడుపు తీరని బతుకులాటలో పండు…

Uniform human code

కాలీ కాలని పచ్చిక మైదానంలో అక్కడక్కడా అగుపించే పచ్చని గరిక దేహాల్లా.. ఊరేగిన మానాలు భంగమై, గుండెలు పగిలి ప్రాణం మిగిలిన…

ఆఖరి కావ్యం….

బుల్లెట్‌ బట్టలు తొడుగుకుంటుందా శూలం చీరలు చుట్టుకుంటుందా ఇప్పుడు నువ్వు వివస్త్రగా ఊరేగించిన నేను అంతే మందుపాతరనై నీ మదోన్మాదాన్ని కూకటివేళ్ళతో…

ఎవరు

ఎవరు రగిల్చిన చిచ్చు మనిషితనం కాలిపోతుంది జాతుల పోరులో ఆడబిడ్డలని ఫణంగా పెడుతున్నదెవరు ఎక్కడివీ కత్తులు పచ్చని నేలన విద్వేషం ఏరులై…

3న ‘ఇప్పపూలు’ ఆవిష్కరణ

ప్రతిభా ప్రచురణలు (ఖమ్మం), తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త నిర్వహణలో గిరిజన సంచార తెగల కథలు ‘ఇప్పపూలు’ ఆవిష్కరించనున్నారు.…

తెలుగు సాహిత్యం – వ్యాధులు

– వ్యాసరచనలకు ఆహ్వానం తెలుగు సాహిత్యం – వ్యాధులు అనే అంశం మీద వ్యాసరచన నిర్వహిస్తున్నట్టు రావులపాటి సీతారాం ఓ ప్రకటనలో…

వాగ్దేవి కళాపీఠం లేఖా రచన పోటీలు

వాగ్దేవి కళాపీఠం ఆధ్వర్యంలో అంతర్జాతీయ అంతర్జాల లేఖా రచన పోటీలు నిర్వహించనున్నారు. ఈ లేఖా రచన పోటీలు అంతర్జాలంలో జూమ్‌ మాధ్యమం…

ఒక దురహంకార్యం కోసం..

ఉచ్ఛనీచాలు తలకెత్తుకున్నాక ద్వేషం నీ నీడై నడుస్తున్నది మెదళ్ల నిండా దురహంకారం తప్ప మరో పదార్థమేది నిండలేదు బుల్‌ షిట్‌… బహుశా…

చమత్కారం చాలించిన శ్రీరమణ

ఆయన పేరు విషయంలోనే చమత్కారం జరి గింది. ఆయనకు మూడు బారసాలలు అయి ఉండాలి. సెప్టెంబర్‌ 21, 1952న గుంటూరు జిల్లా…

పీడితుల గొంతుక జాషువా

ఆనాటి సమాజంలోని జనం బాధల గాధలను గుండెలోంచి ఎలుగెత్తి చాటడం, కన్నీళ్ళను కలంలో పోసుకుని సృజించడం. సమా జపు చలనసూత్రాన్ని గ్రహించి,…

భావాలన్నీ ఒక దగ్గర పలికించిన కవిత్వం

అద్దం… అనేక భావాలను తళుక్కుమని పిస్తుంది. మురిసిపోతుంది, నవ్వుతుంది, ఏడుస్తుంది, మైమరచి పోతుంది, అప్పుడప్పుడు మనసున ఒకటి పైకి ఒకటిగా అబద్దాలాడుతుంది,…

మౌనం మాట్లాడింది

మణిపూర్‌పై దేశం భగ్గుమన్నాక పార్లమెంట్‌ మౌనం మాట్లాడింది దొంగలు పడిన ఆర్నెల్లకు కుక్కలు లేచి మొరిగినట్టు తెల్లవారు ఝామున కూయాల్సిన మణిపూర్‌…