అద్భుత ఆవిష్కరణ

శతాబ్దాల శాస్త్రీయ దక్పథంతో హేతుబద్ధ ఆలోచనలతో దశాబ్దాల తరబడి వేలాది శాస్త్రవేత్తల కషి అధ్యయనాలు ప్రయోగాలు పరిశీలనలు అనుభవాలు సోపానాలుగా చేసుకుని…

నేస్తం

కలలతో నడిచిన ప్రతి అడుగు నీదే కదా నేస్తం… భయంతో ఎందుకు వెనక్కి వెనక్కి అడుగులు వేస్తున్నావ్‌.. నీతో వీళ్ళు నిలబడరనా..…

తనలాంటి వారికోసం తనే ఆదాయ మార్గమై

శారీరక అంగవైకల్యం ఉన్న వారి జీవితం ఒక కష్టమైన ప్రయాణం. వారికున్న లోపం వారిలో ఆత్మవిశ్వాసాన్ని తగ్గించి, ఆందోళన పెంచుతుంది. నైపుణ్యం…

ఇప్పుడైనా చెప్పుమా…!!

డిక్షనరీలో లేని పదాలకు కొత్త కొత్త అర్ధాలను అన్వయించి అంగాంగ వర్ణనలను… అతిశయోక్తిగా చేసే ఓ కవివర్యా….! ఇంకా ఎంత కాలం…???…

యువకులు యువకులు యువకులు

యువకులు యువకులు యువకులు నవమానవ జీవన తళుకులు పసితనానికి ముసలితనానికి మధ్యన మెరిసే దివ్యశక్తులు చిగురులు ముదిరితే ఆకులు శిశువులు పెరిగితే…

అచేతనం

నిండుగ పారుతున్న కెనాల్‌ ప్రవాహం కనిపించినపుడల్లా నేను ఆ కన్నీళ్ళలో మునిగి పోతాను… కనీకనిపించనిదేదో తేలుతూ వస్తున్నది అనిపించినపుడల్లా నేను ఆ…

మూత్రాభిషేకం

1 రాముడి కాళ్లు కడిగి.. ఎంగిలి పండ్లను తినిపించినందుకు శబరి రుణం తీరిపోయింది. 2 బొటనవ్రేలు గురుదక్షిణగా స్వీకరించినందుకు ద్రోణాచార్యుడు కురిపించిన…

నీ స్నేహం

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నింపుటకు నేనున్నాని నిండుగ పలికే తోడొకరుండిన అదే భాగ్యమూ… స్నేహానికి ఇంతకంటే గొప్ప…

ఇకనైనా నిద్ర లేవండి !

ఉమ్మడిగున్నప్పుడు ఉధతంగ.. దోపిడి గురించి మాట్లాడినం ! అభివద్ధికి ఆటంకం జరిగిందని అక్రమాల్ని విపులీకరించి నిరసనలు సేపట్టినం ! ఏష బాసలు…

మౌనం అర్ధాంగికారమే కాదు…

మాట ఒకటి చేతలు రెండు ఏక్‌ భారత్‌ దో పహేచాన్‌ భారత్‌ సమ్మాన్‌ దేశ దేశములలో మానం, మర్యాద అగ్ని గుండంలో…

ఒక్కసారొచ్చి పో బిడ్డా…!

అభిరామ్‌, ఎలా ఉన్నావ్‌! కోడలు పవిత్ర, పిల్లలు ఎలా ఉన్నారు. మీరు క్షేమమని తలుస్తాను. నేను మీ జ్ఞాపకాల్ని, మీ నాన్నతో…

మహాత్ములు మళ్ళీ పుట్టాలి..!

మహాత్ముల మహోద్యమాలతో అమర వీరుల బలిదానాలతో దేశ భక్తుల త్యాగ ఫలాలతో భారతావనికి స్వరాజ్యమొచ్చింది ! తెల్ల దొరలు వెళ్ళిపోయారు.! నల్ల…