యాధవ సంఘం అధ్యక్షుడిగా బావు సంపత్

నవతెలంగాణ-వీణవంక మండలం లోని బొంతుపల‌్లి యాధవ సంఘం కార‌్యవర‌్గాన‌్ని ఆదివారం ఏకగ‌్రీవంగా ఎన్నుకున్నారు. అధ‌్యక‌్షుడిగా బావు సంపత్, ఉపాద‌్యక‌్షుడిగా ముషిక ఎల‌్లయ‌్య,…

పాత్రికేయుడి కుటుంబానికి పరామర్శ

నవతెలంగాణ-వీణవంక  మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ పత్రిక విలేకరి మిడిదొడ్డి పరుశరాములు తల్లి లక్ష్మీనరసమ్మ ఇటీవల మృతి చెందింది. కాగా…

సబ్బనిలతను సీపీఐ(ఎం) నుండి బహిష్కరణ

నవతెలంగాణ-కంటేశ్వర్ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ నాయకురాలుగా ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సబ్బని లతను సీపీఐ(ఎం)…

వేదిస్తున్నాడని పాత్రికేయునిపై పిర్యాదు చెయి..?

– అక్రమాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీసీకి అధికార పార్టీ నాయకుడి పురాయింపు? – సీసీని రక్షించే యత్నంలో అధికార పార్టీ నాయకుడి…

రాజీవ్ గాంధీ సేవలు మరువలేని: దుద్దిళ్ళ శ్రీను బాబు

నవతెలంగాణ-మంథని భారతదేశాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేసిన ధ్రువతార అసమాన సమాజంగా ఉన్న భారతదేశాన్ని ఒకే తాటిపై నిలిపిన మహోన్నతమైన వ్యక్తి…

ఆలోచన చేయకపోతే అనర్థాలే ఎదుర్కొంటం…

– ధైర్యంతో ఒక్క అడుగు వేస్తేనే లక్ష్యాన్ని చేరుకుంటం – జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ నవతెలంగాణ-మంథని ఎన్నికల సమయంలో…

వాహనం ఢీకొని గేదెకు తీవ్ర గాయాలు…

నవతెలంగాణ-మంథని మంథని పట్టణ పరిధిలోని కూచిరాజు పల్లి శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ గేదెకు తీవ్ర గాయాలయ్యాయి. అటువైపుగా…

ప్రత్యేక రాష్ట్రంలో ఊరి ఉత్సవాలకు గుర్తింపు

– కుటుంబసభ్యుల్లో ఆనందం నింపుతున్న ఉత్సవాలు – జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ నవతెలంగాణ-మంథని ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత…

వధువుకు పుస్తె, మెట్టెలు అందజేత

నవతెలంగాణ-గంగాధర: గంగాధర మండలం తాడిజెర్రి గ్రామానికి చెందిన నూతన వధువు నవ్యకు కరీంనగర్ పాల డైరీకి పక్షాన పుస్తె, మెట్టెలను గ్రామ…

ప్రభుత్వ కళాశాలల బలోపేతానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

నవతెలంగాణ-గంగాధర : సర్వీసు క్రమబద్ధీకరించబడిన జూనియర్ లెక్చరర్లు మరింత చిత్తశుద్ధితో, బాధ్యతా యుతంగా పనిచేసి ప్రభుత్వ జూనియర్ కళాశాలల బలోపేతానికి కృషి…

కులవృత్తులను ఆదుకోవడానికి ముందుకు రావడం సంతోషకరం

నవతెలంగాణ-వీణవంక కుల వృత్తులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునేందుకు ముందుకు రావడం సంతోషకరమని విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం నాయకులు అన్నారు. మండల కేంద్రంలో…

బోరు పంపును ప్రారంభించిన ఎంపీపీ

– బోరు పంపు ప్రారంభం నవతెలంగాణ-వీణవంక మండలంలోని మల్లారెడ్డిపల్లిలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు యాదవ సంఘం వద్ద వేసిన బోరు పంపును…