ప్రతి మసీదు వద్ద ఒక శివలింగాన్ని వెతకవద్దని ఆరెస్సెస్ అధినేత మోహన్‌భగవత్ ఇటీవల హిందూ సమాజానికి ఓ హెచ్చరిక చేశాడు. భారతదేశం…
నేటి వ్యాసం
హిందువులు- భారతీయులు
ప్రతి మసీదు వద్ద ఒక శివలింగాన్ని వెతకవద్దని ఆరెస్సెస్ అధినేత మోహన్‌భగవత్ ఇటీవల హిందూ సమాజానికి ఓ హెచ్చరిక చేశాడు. భారతదేశం…
నాస్తికత్వం – మేధావుల లక్షణమంటున్న పరిశోధనలు
నిజానికి అబద్దానికీ తేడా తెలుసుకోలేని వారు, సరైనదేదో సరికానిదేదో తెలుసుకోలేరు. వాళ్లు స్వతహాగా ఆలోచించే శక్తిని కోల్పోయారన్నమాట! దేశంలో ప్రజల్ని ఆ…
అధికారమా..ఆలోచించు!
నిండు ప్రయాణికులతో ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని సురక్షితంగా గమ్యానికి చేర్చాల్సిన బాధ్యత విమాన పైలెట్‌దే అయినా దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత గ్రౌండ్…
‘పెట్టుబడి’కి పుట్టిన అవినీతి మొలకలు
ఫార్ములా-ఈ-రేస్, కేటీఆర్‌ల బంధం వివాదంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. పుష్ప2 సినిమా బెనిఫిట్ షో తొక్కిసలాట వివాదం జనం ఇంకా మరచిపోలేదు.…
చిత్తశుద్ధి లేని క్షమాపణలు
మణిపూర్‌లో 2023 మే మూడవ తేదీన రెండు సామాజిక తరగతుల మధ్య పరస్పర అనుమానాలతో ప్రారంభమైన ఘర్షణ 2024లో కొనసాగి మూడో…
ఐక్య ఉద్యమ సంవత్సరం
2024 సంవత్సరం ముగిసి వారం రోజులైంది. ప్రస్తుతం 2025 వర్తమానంలో మనం నడుస్తున్నాం. కొత్తగా మారిందేమీ లేదు. నూతన సంవత్సరం అనగానే…
ఇదేనా..హిందూధర్మం?
రాష్ట్ర రాజధానికి ముప్పయి కిలోమీటర్ల దూరంలో ఉన్న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భక్తి ముసుగులో బడిపంతులుపై ఇటీవల…
డిజిటల్ ట్రోల్స్ – డేంజర్ బెల్స్
‘పిచ్చోడి చేతిలో రాయి..అది ఏడ తగులుతుందో తెలియదోయి’ అన్నాడో కవి. మతోన్మాది చేతిలో డిజిటల్ మీడియా అది ఎన్ని దారుణాలకు తెగబడుతుందో…
మసకబారిన పదేండ్ల ప్రభ- కెనడా ప్రధాని రాజీనామా!
అతడు పదేండ్ల క్రితం లిబరల్ పార్టీకి అనూహ్య విజయం చేపట్టిన నేతగా నీరాజనాలు అందుకున్నాడు. ఇప్పుడు అతని ఉనికి పార్టీని పాతాళానికి…
డాలర్ ఎందుకు బలపడుతోంది?
డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ పడిపోతోందన్న కథనాలు ఇటీవల వార్తాపత్రికల్లో ఎక్కువగా వస్తున్నాయి. ఒక నెల రోజుల క్రితం, నవంబర్ 27…
2025: పోరాటాలు, ప్రతిఘటనల రంగస్థలం
ముగిసిపోయిన 2024వ సంవత్సరం జాతీయంగానూ అంతర్జాతీయంగానూ అత్యంత కల్లోలితంగా సాగింది. భారతదేశంలోనైతే అయోధ్యలోని కొత్తగా నిర్మించిన అసంపూర్ణ రామాలయంలో ప్రభుత్వ ప్రాయోజిత…