నేషన్‌ ఫస్ట్‌ మా విధానం

– రాజ్యసభలో ప్రధాని మోడీ – ప్రతిపక్షాలపై విమర్శలకే సమయం న్యూఢిల్లీ: నేషన్‌ ఫస్ట్‌ తమ విధానమని ప్రధాని మోడీ అన్నారు.…

గిరిజన మహిళలపై ఒడిషా సిఎం అనుచిత వ్యాఖ్యలు

భువనేశ్వర్‌: గిరిజన మహిళలను ఉద్దేశించి ఒడిషా ముఖ్యమంత్రి, బిజెపి నాయకులు మోహన్‌ మాఝి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గిరిజన యువతులు అందంగా…

2 గంటల్లోనే 16 మంది ఆప్‌ అభ్యర్థులకు ఫోన్లు..

– బీజేపీపై కేజ్రీవాల్‌ ఆరోపణలు న్యూఢిల్లీ: మరో రెండు రోజుల్లో ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. చాలావరకు సర్వేలు బీజేపీకే…

పెండింగ్‌ బిల్లుల ఆమోదానికి మూడేండ్లెందుకు?

– తమిళనాడు గవర్నర్‌ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర…

9 నెలల్లో అన్నీ వైఫల్యాలే

– అప్పుల్లో రికార్డు బద్దలు – మీడియాతో మాజీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి అమరావతి: సూపర్‌సిక్స్‌ అంటూ 143 హామీలు ఇచ్చి అధికారంలోకి…

వాటర్‌గేజ్‌ ఏర్పాటును అంగీకరించం

– కెఆర్‌ఎంబికి తేల్చిచెప్పిన ఎపి – కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలని విజ్ఞప్తి అమరావతి: కృష్ణా నదిలో ఎపివైపు వాటర్‌ గేజ్‌ల ఏర్పాటును…

జనంలోకివచ్చే 3 నెలలు

– అన్నదాత సుఖీభవపై రాని స్పష్టత మంత్రివర్గ భేటీలో చర్చలు అమరావతి: ఇకపై జనంలోకి విస్తృతంగా వెళ్లేరదుకు దృష్టిసారిరచాలని ముఖ్యమంత్రి చరద్రబాబు…

మోడీ మౌనమేల?

– భారతీయుల తరలింపులో అమెరికా చర్యలు అమానవీయం – కేంద్రం తీరుపై పార్లమెంట్‌లో ప్రతిపక్షాల ఆందోళన..దద్దరిల్లిన పార్లమెంట్‌ – చేతులకు బేడీలు…

జనగణనలో జాప్యం

– శ్రద్ధ చూపని మోడీ సర్కారు – 2021లో జరగాల్సి ఉన్నా..వాయిదాలతో ఆలస్యం చేస్తున్న కేంద్రం – ఇప్పటికీ 2011 లెక్కలపై…

మైనారిటీలకు మళ్లీ మొండిచేయే

– సంక్షేమ పద్దులకు బడ్జెట్‌లో భారీ కోతలు – కనుమరుగైన అనేక పథకాలు, కార్యక్రమాలు – కేటాయింపులనూ ఖర్చు చేయని వైనం…

అది స్వర్గధామం కాదు…నరకం!

– ఇళ్లు, పొలాలు అమ్మి… అప్పు చేసి అమెరికాకు పయనం – నిండా ముంచిన ఏజెంట్లు – దొడ్డిదారిన అగ్రరాజ్యంలో ప్రవేశం…

మధ్యప్రదేశ్‌లో కూలిన యుద్ధ విమానం..

– పైలట్లు సురక్షితం శివపురి: మధ్యప్రదేశ్‌ లో ఘోర ప్రమాదం సంభవించింది. వైమానిక దళానికి చెందిన ఓ యుద్ధ విమానం ఒక్కసారిగా…