నా దృష్టిలో సినిమా అనేది ఒక అద్భుతమైన ఊహ..

అతడికి చిన్నప్పటి నుంచి సినిమా అంటే ప్రాణం.. పాట అంటే ఊపిరి.. కళ కోసం అహర్నిశలు శ్రమించాడు.. సినిమా తీయాలని, దర్శకుడవ్వాలని…