పిల్లలకు కథలు అంటే ఎంతో ఇష్టం. కథల ద్వారా నైతిక విలువలు నేర్చుకోవచ్చు. మనలో సజనాత్మకత వెలికి తీయవచ్చు. పిల్లల కోసం…
సోపతి
పైలం… పైలం…
ముసుర్లకు చిగురంతోలె జెపజెప్పన సువ్వన పెరిగినవు పండు వెన్నెల పిండారవోసినట్టే పన్నెండేండ్లుగా పసిరిక అక్కరాల తొవ్వల పయనించినవు చదువుల పూదోట ఒడిన…
బడితపూజ అనివార్యం
నిజాలు రాబట్టాలంటే నైజాలు బయటపడాలి తూర్పారబడితేనే చెత్తాచెదారం తొలిగిపోయేది ముసుగులు తొలగిస్తేనే అసలు రూపం బయటపడేది చేష్టలు కప్పిపుచ్చుకునేందుకే దుష్ప్రచారం చేస్తున్నారు…
పిల్లలపై సామాజిక మాధ్యమాల పభ్రావం…
”పిల్లలు దేవుడూ చల్లనివారే.. కల్లకపటమెరుగని కరుణామయులే.. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం.. ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం.. పుట్టినపుడు…
రాష్ట్రపతి నిలయం చూసొద్దాం రండి..!
దేశ ప్రథమ పౌరుడు/పౌరురాలి దక్షిణాది అధికారిక నివాసం.. నగరంలో బ్రిటిష్ పాలనకు కేంద్రంగా కొనసాగిన రెసిడెన్సీ భవనం.. వీవీఐపీలకు మినహా సామాన్యులకు…
తెరపై అద్భుతాలను ఆవిష్కరించిన ఉత్తమ చితం ఎరౌండ్ ది వరల్డ్ ఇన్ 80 డేస్
ఫ్రెంచ్ రచయిత జూల్స్ వర్న్ 1872లో రాసిన నవల అధారంగా అదే పేరుతో 1956లో తీసిన అడ్వెంచర్ కామెడీ ‘ఎరౌండ్ ది…
విజ్ఞానశాస్త పచ్రార దీపిక
కారణాలేవైనా ఇటీవల తెలుగు నేలపై బాల సాహిత్య సృజన బాగా జరుగుతోంది. చేయి తిరిగిన సాహితీవేత్తలతో పాటు లేతలేత చేతుల బాలలూ…
మన ఆపద్బాంధవులు
రోజుకి కోట్ల రూపాయలు కూడబెట్టే కుబేరులున్న దేశం మనది… అంతేకాదు.. పట్టెడన్నం దొరక్క కాటికి వెళ్లే అభాగ్యులున్న నిలయమూ మనదే! ఈ…
పిల్లల్ని దగ్గరుండి చదివిస్తున్నారా..?
మీరా తన పిల్లలు సరిగా చదవడంలేదని కోపగించుకోవడం తరచూ గమనిస్తున్నాను. అదే అడిగాను. ఏం చేయను, ఇద్దరం ఆఫీస్‌లకు వెళ్ళి పోతున్నాం.…
ప్రకృతి సమత్యులతకు పునాది పక్షుల సంరక్షణ
వెలుగులు చిమ్మే పక్షుల గానం, వెలుగు చూపే జీవ సంరక్షణం? పుట్టగానే పైకెగిరే పతంగం, మనకు పాఠం నేర్పే సహజ గుణం?…
అంధుల వెలుగు లూయిస్ బెయ్రిల్
అతడు ఓ నిరుపేద చెప్పులు కుట్టే కుటుంబంలో పుట్టాడు. విధి వక్రీకరించి కంటికి గాయమై ఐదేండ్లకే కంటిచూపు పోగొట్టుకున్నాడు. అందమైన లోకాన్ని…
ప్రేమ శిఖరాలు
అమ్మ సాళ్లల్లో విత్తనం నాయన పొలంలో నాగలి అమ్మ మునివేళ్లు కలుపు తీసే పటుగారలు నాయన కాళ్లు వరికర్రలకు నీళ్లతడులు అమ్మ…