అలుపెరుగని సాహిత్య కృషీవలుడు బాలసాహితీవేత్త ‘అమ్మన చంద్రారెడ్డి’

సహస్రవాణి, సహస్ర పద్య కంఠీరవ బిరుదులందుకున్న చంద్రారెడ్డి సిద్దిపేట జాతీయ సాహిత్య పరిషత్‌ బాధ్యులుగా సాహిత్య సభలు, పురస్కారాల ప్రదానోత్సవాలు విశేషంగా…