నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు యోధుడు నర్సయ్య

– సీపీఎం అధ్వర్యంలో ఘనంగా తాళ్లూరి 9వ వర్థంతి నవతెలంగాణ-గార్ల ప్రజలకు ఏ సమస్య వచ్చినా క్షణంలో ఆ సమస్య పరిష్కారానికి…

‘దళితబంధు’తో ఆర్థికంగా స్థిరపడాలి : ఎమ్మెల్యే అరూరి రమేష్‌

నవతెలంగాణ – ఐనవోలు దళిత బందు పథకాన్ని సద్వినియోగంయ చేసుకుని దళితులు ఆర్థికంగా ఎదగాలని వర్దన్నపేట ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ వరంగల్‌ జిల్లా…

జీవో-58 అమలు చేయాలి : సీపీఐ

నవతెలంగాణ-భూపాలపల్లి ప్రభుత్వం నిండు అసెంబ్లీ సాక్షిగా జీవో నెంబర్‌ 58 ద్వారా పేదలకు ఇచ్చిన మాటను నిలబెటు కో వాలని సీపీఐ…

చారిత్రక కట్టడాలను జియాలజికల్‌ సర్వే అధికారుల పరిశీలన

నవతెలంగాణ-హసన్‌పర్తి కాకతీయ విశ్వవిద్యాలయం జియాలజికల్‌ విభా గాధిపతి ఆచార్య ఆర్‌.మల్లికార్జునరెడ్డి ఆదివారం 10 దేశాలకు చెందిన జియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా…

శ్రీనిధి లోన్స్‌లో భారీ అవకతవకలు !

-మహిళా పొదుపు సంఘం – లీడర్ల ప్రమేయం లేకుండానే – రూ.3లక్షల94 వేలు ట్రాన్స్ఫర్‌ ? నవతెలంగాణ-కన్నాయిగూడెం మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో…

మినీ మేడారం జాతరకు పట్టిష్టమైన భద్రత

– ములుగు ఎస్పి గౌస్‌ ఆలం నవతెలంగాణ -తాడ్వాయి ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మినీ మేడారం జాతరకు పటిష్టమైన భద్రత…

రైతు బంధుతో పెద్ద రైతులే బాగు : రేవూరి

నవతెలంగాణ-నర్సంపేట రైతుల ఆత్మహత్యల్లో మూడు… అప్పుల్లో ఐదు… నెలసరి ఆదాయంలో తెలం గాణ 25వ స్థానం… ఇది ఎనిమిదిన్నర యేండ్ల కేసీఆర్‌…

ప్రజలందరికీ సహకారాన్ని అందిస్తా

-మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి నవతెలంగాణ-స్టేషన్‌ఘనపూర్‌ ప్రజందరికీ అందుబాటులో ఉండి, తనవరకు సాధ్యమైనంత సహకారం ఎల్ల వేళలా అందిస్తానని మాజీ…

తల్లిదండ్రులకు… గుడి కట్టించిన పుత్రులు…!

నవతెలంగాణ-కేసముద్రంరూరల్‌ కన్న తల్లిదండ్రులను.. బతికుండగానే నిర్లక్ష్యం గా వదిలేస్తున్న ఈ రోజుల్లో… తల్లిదండ్రులను తా ము బతికినంతకాలం కళ్లెదుటే నిలుపుకునే విధం…

గ్రంథాల్లోకెల్లా భరత రాజ్యాంగమే గొప్పది

– రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ – మాజీ చైర్మన్‌ గుండా చంద్రయ్య నవతెలంగాణ-నర్సింహులపేట కులాలకతీత సామాజిక చైతన్యానికి కృషి చేసిన…

24 గంటల కరెంట్‌ హామీ ఉత్త మాటేనా..?

– టీపీసీసీ ప్రధానకార్యదర్శి – భీమగాని సౌజన్య నవతెలంగాణ-ఆత్మకూర్‌ 24 గంటల పాటు కరెంటు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని బీఆర్‌ఎస్‌…

గుట్టను మింగుతున్న గుత్తేదారులు

– అసైన్డ్‌ భూముల్లో భారీ – యంత్రాలతో అక్రమ తవ్వకాలు – పత్తా లేని అధికార యంత్రాంగం – ఏజెన్సీ చట్టాలకు…