– అసాంఘీక కార్యక్రమాలు పై 100 డైల్ చేయండి…
– ఎస్.హెచ్.ఒ ఎస్.ఐ యయాతి రాజు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆచార, సంప్రదాయ, సంతోషాలు తో ప్రతీ ఒక్కరు పండుగను నిర్వహించుకుని సంక్రాంతి మూడు రోజులు గడపాలని ఎస్.హెచ్.ఓ ఎస్.ఐ యాతి రాజు మండల ప్రజలను కోరారు. సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతు ఈ పండుగ ను ప్రశాంతంగా జరుపుకోవడానికి అశ్వారావుపేట మండల పరిధి కోడి పందాలు, పేకాట పందాలు, ఇతర అసాంఘిక కార్యక్రమాలు పై పోలీస్ ప్రత్యేక నిఘా ఉంచుతుంది అని ఆయన తెలిపారు.
పేకాట ఆడినా, కోడిపందాలు నిర్వహించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. కోడిపందాలు, పేకాట సంబంధించిన సమాచారాన్ని ప్రజలు ఎవరైనా 100 నెంబర్ కు గానీ, అశ్వారావుపేట ఎస్.ఐ మొబైల్ 8712682062 కి గానీ కాల్ చేసి సమాచారాన్ని అందించాలని కోరారు.