ప్రపంచ మత్స్యశాఖ దినోత్సవ వేడుకలు మండల కేంద్రమైన తాడిచెర్లలో గురువారం ముదిరాజ్ కులస్తులు భారీ ఎత్తున ర్యాలీతో తరలివచ్చి జిల్లా యువత ఉపాధ్యక్షులు ముద్రవేణి సురేష్ ఆధ్వర్యంలో ర్యాలీతో జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు ముదిరాజ్ కులస్తులు అందరూ కలిసి కట్టుగా పనిచేస్తూ బిసిడి నుంచి ఏకు మార్చాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లో ముదిరాజ్ కులస్తులు సత్తాలన్నారు. ఈ కార్యక్రమంలో కుల పెద్ద మనుషులు కారుపాకల శంకర్, ఆకుల నర్సింగం, ఆకుల పర్వతాలు, గోస్కుల లక్ష్మయ్య, తాడిచెర్ల సొసైటీ చైర్మన్ భువనగిరి ఓదెలు, మండల ప్రధాన కార్యదర్శి చొప్పరి రాజు ముదిరాజ్, మండల యువత అధ్యక్షులు ఆకుల సతీష్, మండల ఉపాధ్యక్షులు కుంట సదానందం, ప్రచార కార్యదర్శి బోనగిరి లక్ష్మణ్, ముఖ్య సలహాదారు ఆకుల నరేష్, గ్రామ అధ్యక్షులు బొంతల శంకర్, గ్రామ యూత్ అధ్యక్షులు ముద్రవేణి నితిన్, భూమయ్య, శీను, సదానందం, క్రాంతి కుమార్ సది శ్రావణ్ ప్రశాంత్ మహేష్, ఓంకారం, రాకేష్ ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు.