నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన పొన్నం ప్రభాకర్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం పై గురువారం హుస్నాబాద్ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పొన్నం ప్రభాకర్ కు మంత్రిగా ప్రమణ స్వీకారం చేయడం పై స్విట్లను పంచి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బంక చందు, ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ, పోతుగంటి బాలయ్య, వెన్న రాజు, కొత్తకొండ పోశెట్టి, బోనగిరి రజిత, పచ్చిమట్ల రాధా, గాజుల చంద్రయ్య, కాశ వేణి సాంబరాజు, సంఘ కుమార్, సంఘ శ్రీధర్, హనుమాన్ల శ్రీకాంత్ రెడ్డి, పెండ్రాల దాము , జవహర్లాల్ , బెజ్జంకి బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.