ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు..

Prof. Jayashankar's birthday celebrations

నవతెలంగాణ – రెంజల్

రెంజల్ మండల పరిషత్ కార్యాలయం, దూపల్లి జిల్లా పరిషత్ పాఠశాల, నీళ్ల జిల్లా పరిషత్ పాఠశాల, నీల గ్రామపంచాయతీ ఆవరణలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేష్ద యవ్, సూపరిండెంట్ శ్రీనివాస్, నీలా జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యా యులు ఈ .శంకర్, మండల విద్యాశాఖ అధికారి గణేష్ రావు, పిఆర్టియు మండల అధ్యక్షుడు సోమలింగం గౌడ్, నీల గ్రామపంచాయతీ కార్యదర్శి సిహెచ్ సాయిలు, ఏపీ ఓ రమణ, మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.